1వ చరణం
నా హృదయము వింతగ మారెను (3) యేసు నాలోకి వచ్చినందునా (2) సంతోషమే... సమాదానమే (3) చెప్పనాశక్యమైన సంతోషం -2
2వ చరణం
నిత్య జీవము నీకు కావలెనా (3) నేడే యేసు నొద్దకు రమ్ము (2) “సంతోషమే”
3వ చరణం
యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3) నేడే యేసు నొద్దకు రమ్ము (2) “సంతోషమే”
4వ చరణం
నిత్య సమాధానం నీకు కావలెనా (3) నేడే యేసు నొద్దకు రమ్ము (2) “సంతోషమే” పాట:107 ( కోరస్ ) నా జీవం నా సర్వం నీవే దేవా...(2) నాకొరకే బలియైన గొర్రె పిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్య నా జీవం నా సర్వం నీవే దేవా... (2) తప్పి పోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి (2) ఏమివ్వ గలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నే నర్పింతును నా జీవం నా సర్వం నీవే దేవా... (2) నీవే నీవే దేవా..... నాకొరకై బలియైన గొర్రె పిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్య... నా జీవం నా సర్వం నీవే దేవా... (4) + 1