ఆ...............ఆ..........ఆ

aa...............aa..........aa

🎵 TG-1032💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ఎన్నాళ్ళు ఎదురీత నా యేసువా - ఎన్నేళ్ళ యెదకోత నా ప్రభువా కలనైన నిన్ను నే వీడిపోను - నా నేస్తమై నీవురా..నా నీడవై నిలువరా

1వ చరణం

కన్నీటి మేఘాలు నను కమ్ముకోగా - కష్టాల కనుమల్లో నే కూరుకోగా నీ చేతి నందించి నను లేపుమా - యెదలోని చీకట్లు ఇక మాపుమా రా... రా... నాజీవమా...నీవే నాదైవమా...

2వ చరణం

పాపల్లే అడుగేస్తు నీ చెంతకొచ్చా - రెప్పల్లే నను నీవు కాపాడు స్వామి నాలోని శాపాలు తొలగించవా - నా సూన్య బంధాలు చెరిపేయవా దేవా... మన్నించవా...రావా...దయచూపవా...

Report Error