ఆధారం నీవేనయ్యా (2) కాలం

aadhaaram neeveenayyaa (2) kaalam

🎵 TG-1937🌐 Telugu
పల్లవి

ఆధారం నీవేనయ్యా (2) కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా ||ఆధారం||

1వ చరణం

లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం అయినను ఎందుకో నెమ్మది లేదు సమాధానం కొదువైనది యేసయ్యా సమాధానం కొదువైనది ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంబములో కలతేమి లేదు నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్నకోర్కెలను హృదయము నిచ్చావు నెమ్మది నొందా సాక్షిగా జీవింతును హల్లేలూయ సాక్షిగా జీవింతును

Report Error