ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ

aakaasha vaasulaaraa yehoovaanu stutiyinchuddii

🎵 TG-1007💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతి యించుడీ...హల్లేలూయ "ఆకాశ"

1వ చరణం

ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతియించుడీ..హల్లేలూయ "ఆకాశ"

2వ చరణం

సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను స్తుతియించుడీ హల్లేలూయ "ఆకాశ"

Report Error