ఆకాశమందున్న ఆసీనుడా

aakaashamandunna aasiinuddaa

🎵 TG-1288💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నీ తట్టు కనులెత్తుచున్నాను - నేను నీ తట్టు కనులెత్తుచున్నాను

1వ చరణం

దారి తప్పిన గొర్రెను నేను త్రోవ కానక తిరుగుచున్నాను కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ||

2వ చరణం

గాయపడిన గొర్రెను నేను బాగుచేయుమా పరమవైద్యుడా ||కరుణించుమా||

3వ చరణం

పాప ఊబిలో పడివున్నాను లేవనెత్తుమా బాగుచేయుమా ||కరుణించుమా||

4వ చరణం

ఎండిపోయిన ఎముకను నేను ఆత్మ నింపుము బ్రతికించుము ||కరుణించుమా||

5వ చరణం

పనికి రాని పాత్రను నేను సరిచేయుమా ప్రభు వాడుకొనుమా ||కరుణించుమా||

Report Error