ఆకశాన తార ఒకటి వెలసింది - ఉదయించెను రక్షకుడని తెలిపింది

aakashaana taara okatti velasindi - udayinchenu rakssakuddani telipindi

🎵 TG-1008💿 Telugu Christian Songs🌐 Telugu
1వ చరణం

యూద దేశపు బెత్లెహేములో - కన్య మరియ గర్బమున జన్మించె తూర్పు దేశపు గొప్ప జ్ఞానులు - యూదుల రాజు ఎక్కడని వెతికారు తూరుపు దిక్కున చుక్కను కనుగొని - ఆనందభరితులై యేసుని చేరిరి కానుకలిచ్చిరి పూజించిరి -

2వ చరణం

రాత్రివేళలో మంద కాసెడి - కాపరులకు ప్రభువు దూత ప్రకటించే లోక ప్రజలకు మిగుల సంతసం - కలిగించెడి వర్తమానమందించే క్రీస్తే శిశువుగా యేసుని పేరట - ముక్తిని గూర్చెడి రక్షకుడాయెగా సంతోషగానముతో స్తుతియింతుము "ఆకశాన"

Report Error