ఆరాధన అధిక స్తోత్రము - నాయేసుకే

aaraadhana adhika stootramu - naayeesukee

🎵 TG-1015💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నేనర్పింతును నా యేసుకే - నా సమస్తము "2"

1వ చరణం

పరమ దూత సైన్యము - నిన్ను కోరి స్తుతింపగా వేనోళ్ళతో నే పాడెదన్‌ - నే పాపిని నన్ను చేకొనుము "2"

2వ చరణం

కరుణ ధార రుధిరము - నన్ను తాకి ప్రవహింపగా నా పాపమంతయు తొలగిపోయెను - నా జీవితం నీకే అంకితం

Report Error