ఆరాధన స్తుతి ఆరాధన
aaraadhana sthuthi aaraadhana
🎵 TG-1907🌐 Telugu
పల్లవి
ఆరాధన స్తుతి ఆరాధన (3) నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ||ఆరాధన||
1వ చరణం
అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన (2) పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షనీయుడా నీకు సాటెవ్వరు దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన