ఆరాధనా.... ఆరాధనా....స్తుతి ఆరాధనా.... ఆరాధనా
aaraadhanaa.... aaraadhanaa....stuti aaraadhanaa.... aaraadhanaa
పల్లవి
ప్రభావముతో, సర్వశక్తితో తండ్రి నీకే ఆరాధనా.....
1వ చరణం
పరిశుద్ధాత్ముడా – నిన్నే ఆరాధి౦తును ఆత్మనాధుడా - నిన్నే ఆరాధి౦తును (2) జీవదాతవే - నిన్నే ఆరాధి౦తును మహిమస్వరూపి - నిన్నే ఆరాధి౦తును(2) “ఆరాధనా”
2వ చరణం
యేసునాధుడా – నిన్నే ఆరాధి౦తును పరిశుద్దుడా – నిన్నే ఆరాధి౦తును(2) మృత్యుంజయుడా – నిన్నే ఆరాధి౦తును జీవనాధుడా – నిన్నే ఆరాధి౦తును(2) “ఆరాధనా”
3వ చరణం
సర్వశక్తుడ – నిన్నే ఆరాధి౦తును ప్రేమనాధుడా – నిన్నే ఆరాధి౦తును(2) మహోన్నతుడా – నిన్నే ఆరాధి౦తును అత్యున్నతుడా – నిన్నే ఆరాధి౦తును(2) “ఆరాధనా”