ఆరిపోయే దీపంలా ఆగిపోదా ఈ

aaripooyee deepanlaa aagipoodaa ee

🎵 TG-2815🌐 Telugu
పల్లవి

ఆరిపోయే దీపంలా ఆగిపోదా ఈ జీవితం (2) మారలేని లోకమందు మారలేవా జీవితాన మార్చుకో నీ జీవితం చేర్చుకో ఆ దేవుని ఆ దేవుని (2)       ||ఆరిపోయే||

1వ చరణం

లోతు లేని లోకమందు చూడలేవా చోటు కోసం చూడుమా ఆ దేవుని వేడుమా ఆ దేవుని

Report Error