ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు

aashcharya kaaryamul cheeyunu yeesu

🎵 TG-2780🌐 Telugu
పల్లవి

ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2) అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2)        ||ఆశ్చర్య||

1వ చరణం

రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను జాలరుల మదిలో ఆనందమే యేసుతో పనిలో ఆశ్చర్యమే హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం యేసు మాట నిలుచును తరతరాలు తండ్రిలా పోషించి దీవించును తల్లిలా ఆదరించి ప్రేమించును

Report Error