ఆశ్చర్యాకరుడా నా ఆలోచన కర్తవు

aashcharyaakarudaa naa aaloochana karthavu

🎵 TG-2298🌐 Telugu
పల్లవి

ఆశ్చర్యాకరుడా నా ఆలోచన కర్తవు (2) నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా నీవున్నంతవరకు (2)         ||ఆశ్చర్యాకరుడా||

1వ చరణం

విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించె నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను

Report Error