ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా
aashcharyakarudaa aaloochanakartha balavanthudaina deevudaa
🎵 TG-2045🌐 Telugu
పల్లవి
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా నిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతి మనకై జన్మించెను (2) వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ హోసన్నా హల్లలూయా క్రిస్మస్ బాలునికే (2) ||ఆశ్చర్యకరుడా||
1వ చరణం
ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హై స్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్ అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లై ఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్ ధరపై ఎన్నో – ఆశ్చర్యకార్యములు చేయుటకు దరిద్రుల దరి చేరి – ధనవంతులుగా చేయుటకు దొంగలను మార్చి దయచూపినావు ధవళ వస్త్రములు ధరింప చేసి ధన్యుని చేసావు ||వి విష్||
2వ చరణం
నిత్యుడగు తండ్రిగా – నిరీక్షణను ఇచ్చుటకు నీతి న్యాయములు నేర్పి – నన్ను నీవు నడిపించుటకు నీ నిత్య మార్గములో శాంతినిచ్చ్చావు నీతో నిరతం జీవించుటకు నిత్య జీవమియ్య అరుదెంచినావు