అబ్బా తండ్రి అని ప్రార్థించెదము

abbaa tanddri ani praarthinchedamu

🎵 TG-1260💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము

1వ చరణం

విశ్వాస ప్రార్ధన రోగిని స్వస్థపరుచును ఏకాంత ప్రార్ధన ఆత్మను బలపరుచును కన్నీటి ప్రార్ధన కనికరము పుట్టించును. || అబ్బా||

2వ చరణం

ఉపవాస ప్రార్ధన ఉజ్జీవం కల్గించును సహవాస ప్రార్ధన చెర నుండి విడిపించును ఆత్మలో ప్రార్ధన అభిషేకం నింపును. || అబ్బా||

3వ చరణం

కనిపెట్టు ప్రార్ధన దర్శనము కల్గించును విజ్ఞాపనా ప్రార్ధన ఆత్మలను కాపాడును ఆసక్తితో ప్రార్ధన అద్భుతములు జరిగించును. || అబ్బా||

Report Error