అదిగో నా నావ బయలు
adigoo naa naava bayalu
🎵 TG-1475🌐 Telugu
పల్లవి
అదిగో నా నావ బయలు దేరుచున్నది అందులో యేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు (2) వరదలెన్ని వచ్చినా వణకను అలలెన్ని వచ్చినా అదరను ఆగిపోయే అడ్డులొచ్చినా సాగిపోయే సహాయం మనకు ఆయనే (2) ||అదిగో||
1వ చరణం
నడిరాత్రి జాములో నడచినా నది సముద్ర మధ్యలో నిలచినా నడిపించును నా యేసు నన్నూ అద్దరికి చేర్చును లోతైన దారిలో పోవుచున్నది సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి సూర్యుడైన ఆగిపోవును చుక్కాని మాత్రం సాగిపోవును