అగ్ని మండించు

agni manddinchu

🎵 TG-1001💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

పరిశుద్ధాత్ముడా - నాలో అగ్ని మండించు -2

1వ చరణం

అగ్ని మండుచుండెనే - పొద కాలిపోలేదుగా ఆ అగ్ని లో నుండే - నీవు మోషేను దర్శించినావే "అగ్ని"

2వ చరణం

అగ్ని కాల్చి వేసెనే - సిద్ధం చేసిన అర్పణను ఆ అగ్ని ద్వారానే - నీవు గిద్యోన్ని దైర్యపరచితివే "అగ్ని"

3వ చరణం

అగ్ని కాన రానందునా - వారు సిగ్గు పడిపోయిరే నీ అగ్ని దిగిరాగా - నీవు ఏలియాను ఘన పరచినావే "అగ్ని"

4వ చరణం

ప్రాణ ఆత్మ శరీరము - నీకే అర్పించు చున్నానయ్యా నీ ఆత్మ వరములతో - నను అలంకరించుమయా "అగ్ని"

Report Error