స్తోత్రించుడి సృష్టికర్తన్ తండ్రి గొప్ప

stootrinchudi srushtikartan tandri goppa

🎵 AKK-620💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

స్తోత్రించుడి సృష్టికర్తన్ తండ్రి గొప్ప ప్రేమను మన యాగమైన గొఱ్ఱెన్ పైని రాజు యాజకున్ ముక్తియూట యైనవాని జీవకర్తయౌ దేవున్ ఏక దేవుడౌ యెహోవన్ పాడు డేకమౌ హృదిన్

Report Error