తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో దేవుడు....

tarataraalaloo, yugayugaalaloo, jagajagaalaloo deevudu....

🎵 AKK-655💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో దేవుడు.... దేవుడు యేసే దేవుడు ఆ....ఆ...ఆ...ఆ.. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

1వ చరణం

భూమిని పుట్టించకమునుపు లోకము పునాది లేనపుడు ||తరతరాలలో, యుగయుగాలలో,||

2వ చరణం

సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు ||తరతరాలలో, యుగయుగాలలో,||

3వ చరణం

తండ్రి కుమార ఆత్మయు ఓకడై యున్నా రూపము ||తరతరాలలో, యుగయుగాలలో,||

Report Error