అనుదినం ఆ ప్రభుని వరమే

anudinam aa prabhuni varamee

🎵 TG-2362🌐 Telugu
పల్లవి

అనుదినం ఆ ప్రభుని వరమే అనుక్షణం ఆశ్చర్య కార్యమే ఆనందం-తో స్వీకరించుము అబ్బురం-తో ఆనందించుము పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసిన దేవుడు (2) నూనెతో నా తలను అంటి దీవెనలతో నింపును ||అనుదినం||

1వ చరణం

తల్లియైనా మరచునేమో మరువడు ప్రభు ఎన్నడూ ముదిమి వచ్ఛు వరకు నన్ను ఎత్తుకొని కాపాడును నాదు పాపపు భారమెల్ల మోసెను నా దేవుడు సిలువపై మరణించి నాకు రక్షణిచ్చెను యేసుడు

Report Error