అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా

atyunnata sinhaasanamupai aasiinuddavaina naa deevaa

🎵 TG-1005💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే ఆహహా - హల్లెలూయా (3)అహహా ఆమేన్‌ ...

1వ చరణం

ఆశ్చర్య కరుడా స్తోత్రం - ఆలోచన కర్త స్తోత్రం బలమైన దేవా నిత్యడగు తండ్రి - సమాదాన అధిపతి స్తోత్రం

2వ చరణం

కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణ కర్త స్తోత్రం

3వ చరణం

మృత్యుంజయడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం మమ్ములను కొనిపోవా త్వరలో రానున్న - మేఘ వాహనుడా స్తోత్రం

4వ చరణం

ఆమేన్‌ అనువాడ స్తోత్రం - అల్ఫా ఓమేగా స్తోత్రం అగ్నిజ్వాలల వంటి కన్నుల గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం

Report Error