బంగారం కన్న ఎంతో శ్రేష్టమైనది - పరిశుద్ధమైన బైబిల్‌ గ్రంధము

bangaaran kanna entoo shreessttamainadi - parishuddhamaina baibil‌ grandhamu

🎵 TG-1148💿 Telugu Christian Songs🌐 Telugu
1వ చరణం

గ్రంధాలలో అది రాజ గ్రంధము - వేధాలలో అది సత్యవేదము -2 నిజమైన మార్గము చూపు దీపము -2 హల్ల్లేలుయా.. హల్లేలుయా..హల్లేలుయా..హల్లెలూయా.. "బంగా"

2వ చరణం

బుద్దిహీనులకు జ్ణానమిచ్చును - యవ్వనులకు ఉపదేశమిచ్చును -2 బాగుగ పఠియించి మేలు పొందుము -2 "హల్లే"

3వ చరణం

దేవుని వాక్యమును ప్రేమించుము - అది నీకు ఎంతో నెమ్మదిచ్చును -2 నీ భాధలలో నిన్ను ఆదుకొనును -2 "హల్లే"

4వ చరణం

నీ పాప జీవితమును మార్చివేయును - పాపము చేయకుండ కాపాడును -2 నీ మార్గములను వెలిగించును -2 "హల్లే"

5వ చరణం

భూమి, ఆకాశములు గతియించును - దేవుని మాటలు గతియింపవు -2 అవియన్ని నిజముగ నెరవేరును -2 "హల్లే"

Report Error