బంగారు నగరిలో నాకొరకు ఇల్లు - కట్టేను నాయేసు రాజు
bangaaru nagariloo naakoraku illu - katttteenu naayeesu raaju
పల్లవి
సుందరమైన నగరం - రత్నరాసుల పరమపురం
1వ చరణం
నీవును యేసుని అంగీకరించిన - కట్టును నీకును ఇల్లు భాధలు లేని నగరం - రోధన లెరుగని పరమపురం
2వ చరణం
తానుండె చోటుకు కొనిపోవుటకును - రానుండె నాయేసు రాజు ఆకలి కాని నగరం - చీకటి కానని పరమపురం