బంతియనగ ఆడరే మన బాల
banthiyanaga aadaree mana baala
🎵 TG-2713🌐 Telugu
పల్లవి
బంతియనగ ఆడరే మన బాల చిన్న ముద్దుల యేసుకు (2) ముచ్చిక తోడ కూడి యాడి ముద్దుల పరుడు పల్క పరుడు గ గ గ రి గ మ మ మ మ ప మ ప మ ప ద ని స ప ద ని స.. ప ద ని స ప ద ప ద గ మ గ మ గ రి స రి ||బంతి||
1వ చరణం
దూతలెల్ల కూడిరి మంచి గీతములను పాడిరి (2) ||ముచ్చిక||
2వ చరణం
గొల్లలెల్ల చేరిరి మంచి గొర్రెలనర్పించిరి జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి క్రీస్తు యొక్క జన్మ దిన మహోత్సవముగా జరిగెను