బెత్లెహేములో సందడి పశుల పాకలో
bethleheemuloo sandadi pashula paakaloo
🎵 TG-1415🌐 Telugu
పల్లవి
బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని (2) ||బెత్లెహేములో||
1వ చరణం
ఆకాశములో సందడి చుక్కలలో సందడి (2) వెలుగులతో సందడి మిల మిల మెరిసే సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి