భజియింతుము రారే యేసుని స్తోత్ర

bhajiyinthumu raaree yeesuni sthoothra

🎵 TG-2491🌐 Telugu
పల్లవి

భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2) కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4)       ||భజియింతుము||

1వ చరణం

రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి సుందరుడగు యేసు నామం స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము||

2వ చరణం

పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలు పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు పాపముల వీడి యేసుని

Report Error