భజియింతుము నిను జగదీశా - శ్రీయేసా మా రక్షణ కర్త
bhajiyintumu ninu jagadiishaa - shriiyeesaa maa rakssanna karta
పల్లవి
శరణు, శరణు మా దేవ యెహోవా - మహిమా.న్విత చిర జీవనిధి
1వ చరణం
విమల సెరాపులు - దూత గణంబులు- చూడగ లేని తేజోనిదివే మా యాఘములకై సిలువ మ్రానుపై - దీనుడవై మరణించితివే "శరణు"
2వ చరణం
ప్రప్రధముడ మరి కడపటివాడ - మృతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజనయే మా జీవాధారం - జేకొనుమా మా స్తుతి గీతం "శరణు"