భూమిపై యేసు జీవించెను - చూడు పాదంబుల జాడలు
bhuumipai yeesu jiivinchenu - chuuddu paadanbula jaaddalu
పల్లవి
నీకును,నాకును మాధిరి - నీకును,నాకును మాధిరి
1వ చరణం
శోధించగ అర న్యమందునా - సాతానుడెంతో శ్రమించెను లేఖనాలు చూపుచు శక్తి మెండు పొందుచు గెల్చెను యేసు విరోధిని - గెల్చెను యేసు విరోధిని
2వ చరణం
ఈ లోకయాత్ర కాలమంతట - ప్రార్ధించె నేసు స్వామి తండ్రికి దాడి చేయు భాధను సోధనాధికంబును సూటిగా ధీటుగా నిల్వగా - సూటిగా ధీటుగా నిల్వగా
3వ చరణం
దూతాళి సేవితుండు యేసుడు - లోకాన రిక్తుడై జనించెను పాపి రక్షణార్ధము స్వీయ ప్రాణమిచ్చెను ప్రేమ సంపూర్ణుడు యేసుడు - ప్రేమ సంపూర్ణుడు యేసుడు