బ్రతుకుట నీ కోసమే మరణమైతే

brathukuta nee koosamee marannamaithee

🎵 TG-2382🌐 Telugu
పల్లవి

బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు (2) సిలువ వేయబడినానయ్యా నీవే నాలో జీవించుమయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఏ క్షణమైనా ఏ దినమైనా నీ కొరకే నే జీవించెద శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్యా సేవలో సాగెదనయ్యా.. ||యేసయ్యా||

1వ చరణం

లోకములోని నిందలు నాపై రాళ్ళై రువ్విన రంపాలై కోసిన రాజులైనా అధిపతులైనా ఉన్నవి అయినా రాబోవువైనా నీదు ప్రేమ నుండి ఏవి ఎడబాపవయ్యా ఏవి ఎడబాపవయ్యా.. ||యేసయ్య||

Report Error