చిన్న పరలోకమన్న మన హృదయం

chinna paralookamanna mana hrudayam

🎵 TG-553💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

చిన్న పరలోకమన్న మన హృదయం అన్న యేసన్న అందున్న సమయం ||చిన్న పరలోకమన్న||

1వ చరణం

చిన్న పరలోకమన్న మన గృహము అన్న యేసన్న అందున్న దినము ||చిన్న పరలోకమన్న||

2వ చరణం

చిన్న పరలోకమన్న మన స్నేహం అన్న యేసన్న అందున్న నాటన్ ||చిన్న పరలోకమన్న||

3వ చరణం

చిన్న పరలోకమన్న మన సంఘం అన్న యేసన్న అందున్న కాలం ||చిన్న పరలోకమన్న||

Report Error