చిరకాల స్నేహితుడా - నా హృదయాన సన్నిహితుడా

chirakaala sneehituddaa - naa hrudayaana sannihituddaa

🎵 TG-1056💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నా తోడు నీవయ్యా - నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా - ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం (2)

1వ చరణం

బంధువులు వెలివేసిన - వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నాయేసుని స్నేహం “చిరకాల”

2వ చరణం

కష్టాలలో, కన్నీళ్లలో, నను మోయు నీ స్నేహం నను ధైర్యపరచి ఆదరణ కలిగించు, నాయేసుని స్నేహం “చిరకాల”

3వ చరణం

నిజమైనది, విడువనిధి - ప్రేమించు నీ స్నేహం కలువరిలొ చూపిన, ఆ సిలువ స్నేహం, నాయేసుని స్నేహం “చిరకాల”

Report Error