చిరుగాలి వీచినా ప్రభూ అది

chirugaali veechinaa prabhuu adi

🎵 TG-2616🌐 Telugu
పల్లవి

చిరుగాలి వీచినా ప్రభూ అది నిన్నె చాటదా పెనుగాలి రేగినా ప్రభూ అది నిన్నె చూపదా పడే చినుకు జల్లు కూడా నిన్నే చూపునే (2)   ||చిరు||

1వ చరణం

దూరానున్న నింగిలో మేఘాలెన్ని కమ్మెనో (2) పదాలల్లి నా హృదిలో అవి వివరించే నీ ప్రేమనే దేవా నీదు ధ్యానమే జీవాధార మాయెగా పదే పాడి నీ కృపలన్ నే వివరింతున్ నా యేసువా

Report Error