దయచేయుము పాపక్షమా దయచేయుము పాప

dayacheeyumu paapakssamaa dayacheeyumu paapa

🎵 TG-656💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దయచేయుము పాపక్షమా దయచేయుము పాప క్షమా యేసుని రక్తము రక్తము వల్లనే ||దయచేయుము పాపక్షమా||

1వ చరణం

తుడుపుము పాపపుడాగులు తుడువుము పాపపుడాగులు ||దయచేయుము పాపక్షమా||

2వ చరణం

అనుగ్రహించు జయంసదా అనుగ్రహించు జయంసదా ||దయచేయుము పాపక్షమా||

3వ చరణం

ఇమ్ము నిజసమాధానము ఇమ్ము నిజసమాధానము ||దయచేయుము పాపక్షమా||

4వ చరణం

పరమపురిని జేరనిమ్ము పరమపురిని జేరనిమ్ము ||దయచేయుము పాపక్షమా||

Report Error