దేవా నా దేవా
deevaa naa deevaa
🎵 TG-1922🌐 Telugu
పల్లవి
దేవా నా దేవా – నీవే నా కాపరి నీ ప్రేమ నీ క్షమా – ఎంతో గొప్పది (2) ఆరాధింతును హృదయాంతరంగములో స్తుతించెదను నీ పాద సన్నిధిలో నీవే కదా దేవుడవు – దేవా యేసు దేవా (4) ||దేవా||
1వ చరణం
పాపము నుండి విడిపించినావు పరిశుద్ధుని చేసి ప్రేమించినావు పరిశుద్ధాత్మను నాలో నింపావు మట్టి దేహమును మహిమతో నింపావు