దేవుడు మాపక్షమున ఉండగా మాకు విరోది ఎవడు

deevuddu maapakssamuna unddagaa maaku viroodi evaddu

🎵 TG-1080💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

జీవము గల దేవుని సైన్యముగా శాతానుని ఓడింతుము "2" యుద్ధం యెహోవాదే రక్షణా యెహోవాదే విజయం యెహోవాదే ఘనతా యెహోవాదే " దేవుడు "

1వ చరణం

మా దేవునీ భాహువే తన ధక్షిణా హస్తమే ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును"2" తనదగు ప్రజగా మము రూపించి - నిరతము మాపై కృపచూపించి తన మహిమకై మము పంపించి - ప్రభావమును కనబరుచును " యుద్ధం"

2వ చరణం

మా దేవునీ ఎరిగినా జనులుగా మేమందరం భలముతో ఘన కార్యముల్‌ చేసి చూపింతుము "2" దేవుని చేసుర క్రియలు చేసి - భూమిని తల క్రిందులుగా చేసి ఆయన నామము పైకెత్తి - ప్రభు ద్వజము స్తాపింతుము "యుద్ధం "

Report Error