దేవుని ప్రేమలో కొనసాగుమా - ఓ సోదరా ! ఓసోదరీ

deevuni preemaloo konasaagumaa - oo soodaraa ! oosoodarii

🎵 TG-1074💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

విశ్వాసములో జీవించుమా....ఓ సోదరా ! ఓసోదరీ !! నీతిమంతుడు నిత్య దేవుడు నీతో వుండును ఎల్లప్పుడూ...

1వ చరణం

కష్టములు నిను తొందర పెట్టినా - నిందలే నిను బాదించినా అగ్నిశోధన నీకు కల్గిన - కారు చీకటి కమ్మినా మరణాంధకారపు లోయలలో నీవు నడిచినను "దేవుని "

2వ చరణం

వ్యాధి బాధలు చుట్టిముట్టినా - మరణ వేదనలు కల్గిన దుష్టశక్తులు ఆవరించిన - కష్టాల సుడులలో చిక్కిన గాఢాందకారపు లోయలలో సంచరించినను " దేవుని "

Report Error