దేవుని సముఖ జీవ కవిలెలో

deevuni samukha jeeva kavileloo

🎵 TG-1756🌐 Telugu
పల్లవి

దేవుని సముఖ జీవ కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||

1వ చరణం

జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే హత సాక్షుల కవిలెలో ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన విజయవీరుల కవిలెలో పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు సర్వోన్నతుని పురములలో దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన ప్రార్ధన వీరుల కవిలెలో పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా పరిశుద్ధుల కవిలెలో

Report Error