ధ్యానించుము దివారాత్రము - దేవుని ధర్మ శాస్త్రము

dhyaaninchumu divaaraatramu - deevuni dharma shaastramu

🎵 TG-1069💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

మహిమకు మార్గము మనిషికి స్వర్గము చూపించు దేవుని వాక్యము... చూపించు దేవుని వాక్యము...

1వ చరణం

నీటీ కాలువ గట్టునా నాటబడిన చెట్టువలెనుందువు జీవితమంతయు - చేయున దంతయు సఫలముగ జరుగును ఇది నమ్ముము (2)

2వ చరణం

త్రోవకు వెలుగు నిచ్చుదీపము - ఆత్మకు బలమునిచ్చు దైవము చదువుము అనుదినం - ఈ ఉపదేశము చేరెదము ఆ పరమ దేశము (2)

Report Error