ఎడబాయని నీదు కృప

edabaayani needu krupa

🎵 TG-2336🌐 Telugu
పల్లవి

ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ (2) నన్నెంతగానో బలపరచెను నన్నెంతగానో స్థిరపరచెను నన్ను బలపరచెను – నన్ను వెంబడించెను (2)        ||ఎడబాయని||

1వ చరణం

కన్నీటి లోయలలో నుండి నన్ను దాటించిన దేవా సింహాల బోనులలో నుండి నన్ను విడిపించిన ప్రభువా (2)       ||నన్ను బలపరచెను||

2వ చరణం

నేనున్నతమైన స్థితిలో ఉండాలని ఆశించితివా ఏ అర్హత నాకు లేకున్నా నా కృప నీకు చాలునంటివే నేనెదుర్కొనలేని పరిస్థితులు నా ఎదుట ఉన్నవి దేవా నీ శక్తిని నేను కోరెదను నన్ను విడిపించు నా దేవా

Report Error