ఈ దినమెంతో శుభ దినము

ee dinamenthoo shubha dinamu

🎵 TG-1999🌐 Telugu
పల్లవి

ఈ దినమెంతో శుభ దినము నూతన జీవితం అతి మధురం ఆగదు కాలం మన కోసం గతించిపోయెను చెడు కాలం వచ్చినది వసంత కాలం ||ఈ దినమెంతో||

1వ చరణం

నీ హృదయం ఆశలమయము కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2) యేసుని కొరకై తెరచిన హృదయం ఆలయం అది దేవుని నిలయం జీవితమే దేవుని వరము తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం నూతన జీవము నింపుకొని నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం

Report Error