ఏమని పాడను – ఏమని

eemani paadanu – eemani

🎵 TG-2285🌐 Telugu
పల్లవి

ఏమని పాడను – ఏమని పొగడను (2) నాదు దేవా – లోకనాథా నీదు నామం – పాడ తరమా నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే ||ఏమని||

1వ చరణం

నాలో రాగం నీవే – శ్రుతిలో లయలో నీవే నీవేగా యేసువే నిన్ను పాడి స్తుతించుట ఎన్నిక లేని మంటికి భాగ్యమే నీలో భాగమై నీవే జీవమై నీలో ఉండుటను గూర్చి జీవం సర్వం నీవే – ప్రాణ జ్యోతి నీవే నా ఆశ నీవేగా దిన దినము నీ ప్రేమ బాటలో నడువ నాకు నేర్పుము

Report Error