ఏమని వివరింతు నీ ప్రేమ - ఏమని వర్ణింతు నీ మహిమ
eemani vivarintu nii preema - eemani varnnintu nii mahima
పల్లవి
హల్లెలూయ - ఆమేన్ హల్లెలూయ యేసయ్యా - యేసయ్యా - 2
1వ చరణం
యేసు జననమే వసంతమూ - యేసులో వేదాంతము - 2 వేదాంతము - వసంతము "హల్లెలూయ"
2వ చరణం
యేసు మరణమే నిశాంతమూ - యేసులో ప్రశాంతమూ - 2 ప్రశాంతమూ - నిశాంతమూ "హల్లెలూయ"
3వ చరణం
కలవరియాగమే లోకకళ్యాణము - శిలువరుధిరమే పాపపరిహారము - 2 పరిహారము - కళ్యాణము"హల్లెలూయ"