ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది
ellalu leenidi sarihaddulu leenidi
🎵 TG-2335🌐 Telugu
పల్లవి
ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది అవధులు లేనిది – యేసుని ప్రేమ నిశ్చలమైనది ఎన్నడు మారనిది మాటే తప్పనిది – యేసుని ప్రేమ ప్రేమా.. యేసుని ప్రేమా ప్రేమా.. నా యేసు ప్రేమా (2) ||ఎల్లలు||
1వ చరణం
జీవిత యాత్రలో నీ కలలో చెదరినా జీవన పయనంలో అందరు విడచినా (2) విడువనిది మరువనిది యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ ప్రేమా.. కల్వరి ప్రేమా ||ఎల్లలు||
2వ చరణం
కల్వరి పయనంలో రక్తపు ధరలు దేవుని ప్రేమకు ఋజువే నేస్తమా తరగనిది చెదరనిది