ఎందరో! ఎందరు ఏందరో!! యేసుని ఎరుగనివారు చెబుతారా వారికి మీరు

endaroo! endaru eendaroo!! yeesuni eruganivaaru chebutaaraa vaariki miiru

🎵 TG-1037💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

రాయబారులై బారులుతీరి తరలండి - క్రీస్తుకు రాయబారులై సిలువధ్వజం చేబూనండి - 2 వందలు వేలు ఏళ్ళుగడుస్తున్నాయి - సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి "ఎందరో"

1వ చరణం

పల్లె పల్లిలో పట్టణాలలో క్రీస్తు మార్గమే చూపుదాం - 2 వాగులు వంకలే దాటుదాం యేసు శిలువ ప్రేమనే చాటుదాం - 2 వందలు వేలు ఏళ్ళుగడుస్తున్నాయి - సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి "ఎందరో"

Report Error