ఎంత దూరమైనా అది ఎంత భారమైన

enta duuramainaa adi enta bhaaramaina

🎵 TG-1262💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు

1వ చరణం

నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా కలువరి గిరి దనుక సిలువ మోసిన నజరేయుడేసు నీ ముందు నడవగా ||యేసు||

2వ చరణం

తెలిసి తెలిసి జారిపోయినావా తెలియరాని చీకటిలో చిక్కుబడినావా నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా ||యేసు||

Report Error