ఎంత పెద్ద పోరాటమో అంత
entha pedda pooraatamoo antha
🎵 TG-2474🌐 Telugu
పల్లవి
ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో (2) పోరాడతాను నిత్యము విజయమనేది తథ్యము వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి విశ్వాసమనే డాలుని చేత పట్టి ముందుకే దూసుకెళ్లెదన్ యెహోవాదే యుద్ధమనుచు (2) ||ఎంత||
1వ చరణం
ప్రార్థన యుద్ధములో కనిపెట్టి సాతాను తంత్రములు తొక్కి పెట్టి యెహోవా నిస్సీ అనుచు యేసు కాడిని భుజమున పెట్టి వాగ్ధాన తలుపు విసుగక తట్టి సిలువలో సమాప్తమైనదనుచు