ఎట్టి వాడో యేసు

etti vaadoo yeesu

🎵 TG-1552🌐 Telugu
పల్లవి

ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు – పట్టి చూడ ప్రభుని – (2)      ||ఎట్టి||

1వ చరణం

గాలి సంద్రాలను – గద్ధింపగా యేసు (2) హద్దు మీరక ఆగి – సద్దుమణిగిపోయే పక్షవాతపు రోగిని – తక్షణమే లెమ్మనగా పరుపెత్తుకొని లేచి – పరుగెత్తికొనిపోయె పట్టు యేసుని పాదం – తట్టు దేవుని ద్వారం కట్టు ఇక నీ పాపం – నెట్టు నిను పరలోకం

Report Error