ఎవరు నన్ను చేయి విడచినన్

evaru nannu cheeyi vidachinan

🎵 TG-2120🌐 Telugu
పల్లవి

ఎవరు నన్ను చేయి విడచినన్‌ యేసు చేయి విడువడు (2) చేయి విడువడు (3) నిన్ను చేయి విడువడు ||ఎవరు ||

1వ చరణం

తల్లి ఆయనే తండ్రి ఆయనే లాలించును పాలించును (2)          ||ఎవరు||

2వ చరణం

వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా వేడుకొందునే కాపాడునే రక్తము తోడ కడిగి వేసాడే రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే ఆత్మ చేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడే

Report Error