గాలి సముద్రపు అలలతో నేను - కొట్ట బడి, నెట్టబడి ఉండినప్పుడు
gaali samudrapu alalatoo neenu - kotttta baddi, nettttabaddi unddinappuddu
పల్లవి
ఆదరించెనూ నీ వాక్యము - లేవనెత్తెనూ నీ హస్తము...(2)
1వ చరణం
శ్రమలలో నాకు తోడుంటివి - మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి ఆదు కొంటివి నన్నాదు కొంటివీ - నీ కృపలో నను బ్రోచితివి (2)
2వ చరణం
వ్యాధులలో నిన్ను వేడు కొనగా - ఆపదలలో నిన్ను ఆశ్రయించగా చూపితివీ నీ మహిమన్ - కొని యాడెదము ప్రియయేసుని (2)