గుణవతి అయిన భార్య దొరుకుట

gunnavathi ayina bhaarya dorukuta

🎵 TG-2031🌐 Telugu
పల్లవి

గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా (2) ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా జీవితాంతము… జీవితాంతము తోడురా వెన్నెల బాటరా (4)       ||గుణవతి||

1వ చరణం

అలసినపుడు తల్లిలా కష్టాలలో చెల్లిలా సుఖ దుఃఖములలో భార్యగా భర్త కన్నుల మేడరా ||జీవితాంతము||

2వ చరణం

మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోకుమా జీవితమున పెండ్లి నాటి ప్రమాణము

Report Error