హల్లేలూయా పాట - యేసయ్య పాట
halleeluuyaa paatta - yeesayya paatta
పల్లవి
పాడాలి ప్రతి చోట... - పాడాలి ప్రతి నోట అ.ప.హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా (4)
1వ చరణం
కష్టలెన్నో కలిగినా - కన్నీరుయే మిగిలినా స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా"2"
2వ చరణం
చెరసాలలో వేసినా- బంధాలు బిగియించినా స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా"2"